Harish Rai: 'KGF' నటుడు కన్నుమూత..!

4 months ago 10
'కేజీఎఫ్' (KGF) సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నా హరీష్ రాయ్ కన్నుమూయడం సినీ పరిశ్రమను, అభిమానులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. గత కొంతకాలంగా ఆయన గొంతు క్యాన్సర్‌తో పోరాడుతున్నారు.
Read Entire Article