Harish Shankar: మిస్టర్ బచ్చన్ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. రవితేజ హీరోగా నటించిన ఈ మూవీపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై డైరెక్టర్ హరీశ్ శంకర్ నేడు స్పందించారు. మిస్టర్ బచ్చన్ సక్సెస్ మీట్‍లో ఆయన మాట్లాడారు. అలాగే, ఈ చిత్రానికి సంబంధించిన వైరల్ అవుతున్న ఓ ఫొటోపై కూడా వివరణ ఇచ్చారు.