TG Vishwa Prasad About New Heroine Bhagyashri Borse: డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్పడం వల్లే కొత్త హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సెను తీసుకున్నాం అని మిస్టర్ బచ్చన్ మూవీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ ఆగస్ట్ 15న రిలీజ్ కానున్న సందర్భంగా సినీ విశేషాలు చెప్పారు.