Hate Salman Khan: సల్మాన్‌ని ద్వేషించే ట్రెండ్ ఎందుకు మొదలయింది? దీని వెనకున్న స్టోరీ ఏంటి?
2 months ago
4
బాలీవుడ్ స్టార్స్‌లో సల్మాన్ ఖాన్ మాత్రం వేరు. ఒకప్పుడు దేశమంతా ప్రేమించిన ఈ హీరోని ఇప్పుడు ద్వేషించడం ఒక ట్రెండ్‌గా మారిపోయింది. అసలు ఈ మార్పుకు కారణం ఏంటి?