Hatya Movie: ‘హత్య’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. ఇంత దారుణంగా ఉందేంట్రా బాబూ..!

2 weeks ago 4
ప్రస్తుతం థ్రిల్లర్ జానర్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ‘మధ’ అంటూ సైకలాజికల్ థ్రిల్లర్‌తో అందరినీ మెప్పించిన శ్రీ విద్యా బసవ ‘హత్య’ అనే మరో థ్రిల్లర్ మూవీతో రానున్నారు.
Read Entire Article