HBD Chiranjeevi: అందరివాడే కానీ అందనంత ఎత్తులో.. చిరంజీవి ఆస్తులు చూస్తే మతిపోద్ది మావా..!
6 months ago
8
Chiranjeevi Assets: నేడు ఆగస్టు 22 చిరనేజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు News 18 తెలుగు తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆయన సినిమా ప్రయాణంలో కీలక ఘట్టాలు, అందుకున్న రికార్డులు, ఆస్తుల వివరాలు చూద్దాం.