HBD Mohan Babu: సామాన్య వ్యక్తిగా అడుగేసి అసామాన్య శక్తిగా..! మోహన్ బాబు కెరీర్‌లో కీలక ఘట
1 month ago
5
సామాన్య వ్యక్తిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మోహన్ బాబు అంచలంచెలుగా ఎదిగి ఎన్నో హాట్ సినిమాల్లో భాగమయ్యారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా మోహన్ బాబు కెరీర్‌లోని కీలక ఘట్టాలపై ఓ లుక్కేద్దామా..