HBD Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా? కళ్లుచెదిరే కార్ కలెక్షన్
6 months ago
8
Pawan Kalyan Assets: దాదాపు 3 దశాబ్దాలుగా టాలీవుడ్‌లో చక్రం తిప్పుతున్న పవన్ కళ్యాణ్.. అటు రాజకీయాలు ఇటు సినిమాలు బ్యాలెన్స్ చేస్తూ దూసుకెళ్తున్నారు. మరి ఆయన పోగు చేసిన ఆస్తుల వివరాలు చూస్తే..