HBD Vijay Sethupathi: వామ్మో, విజయ్ సేతుపతి ఈ రేంజ్‌లో సంపాదించారా? ఒక్కో సినిమాకు ఆయన రెమ్యూనరేషన్ ఎంతంటే..

1 month ago 3
సినీ ఇండస్ట్రీలో సైడ్ రోల్స్ చేసి హీరోగా, పాన్ ఇండియా సెలబ్రిటీగా మారిన స్టార్స్ లిస్టులో విజయ్ సేతుపతి ఒకరు. ఈరోజు (జనవరి 16న) ఈ క్రేజీ యాక్టర్ బర్త్‌డే. ఈ రోజుతో 'మక్కల్ సెల్వన్' 48వ ఏట అడుగుపెట్టిన ఈ హీరో ఎంత సంపాదించారు? ఒక్కో సినిమాకు ఆయన రెమ్యూనరేషన్ ఎంత అనే వివరాలు చూద్దామా..
Read Entire Article