Hebah Patel: ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ మిరాకిల్.. షూట్ లోకి హాట్ హీరోయిన్ హెబ్బా పటేల్ ఎంట్రీ
2 weeks ago
2
Miracle చిత్రం మూడో షెడ్యూల్ ఫిబ్రవరి 24 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం, హెబ్బా పటేల్, రణధీర్ భీసు, శ్రీరామ్, సురేష్ కీలక పాత్రల్లో, దర్శకుడు ప్రభాస్ నిమ్మల.