Hello Baby Movie: హ్యాకింగ్ కాన్సెప్ట్‌తో ‘హలో బేబీ’.. థ్రిల్లర్ లవర్స్‌కు పండగే!

2 hours ago 2
ఇటీవల కాలంలో ఒక్క సోలో క్యారెక్టర్‌తోనే ప్రేక్షకుల మదిని గెలవగల సినిమాలు బాక్సాఫీస్‌ను టార్గెట్ చేస్తున్నాయి. కథలో ఉన్న బలమే కాకుండా, ఆ ఒక్క పాత్రలో నటుడి ఎమోషన్, ఎనర్జీ, ఎంగేజ్‌మెంట్ కూడా సినిమాకు ఓ స్పెషల్ స్పేస్ తీసుకురావడమే కారణం.
Read Entire Article