Hero: 75% లివర్‌ డ్యామేజ్, 40 ఏళ్లుగా ఆయన బాడీలో సైలెంట్ కిల్లర్.. షాకింగ్ ఇన్సిడెంట్

11 months ago 22
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక సూపర్ స్టార్ కేవలం 25 శాతం లివర్‌ (Liver)తోనే జీవిస్తున్నాడనే విషయం చాలామందికి తెలియదు. ఇది ఏదో సినిమా స్టోరీ కాదు, అతడి లైఫ్‌లోనే జరిగిన ఓ షాకింగ్ ఇన్సిడెంట్. ఒక చిన్న యాక్సిడెంట్, దానివల్ల జరిగిన ఓ పొరపాటు.. అతడి జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టింది.
Read Entire Article