Hero Nani: RRR తర్వాత ఏ సినిమా ఆనదు.. కానీ ఈ మూవీనే ఆనుతుంది.. హీరో నాని కామెంట్స్

5 months ago 9

Nani About RRR In Saripodhaa Sanivaaram Press Meet: ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన తర్వాత ఏ సినిమా ఆనదు. కానీ, మా సినిమా మాత్రం ఆనుతుందని నేచురల్ స్టార్ నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సరిపోదా శనివారం మూవీ ప్రెస్‌ మీట్‌లో హీరో నాని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read Entire Article