Hero Nani:సహజత్వంతో కూడిన కథాంశాలతో సినిమాలు చేస్తూ తెలుగులో వరుస విజయాలను అందుకుంటున్నాడు నాని. తమిళంలో హీరోగా నాని రెండు సినిమాలు చేశాడు. అగ్ర నిర్మాణ సంస్థలు నిర్మించిన ఈ సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి.