Hero Nithiin: రాబిన్‌హుడ్ మూవీలో అసభ్యకరమైన డైలాగ్ ఒక్కటి కూడా ఉండదని నితిన్ అన్నాడు. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీతో నాతో పాటు శ్రీలీలపై పడ్డ ఫ్లాప్ ముద్ర రాబిన్‌హుడ్‌తో పోతుందనే నమ్మకముందని పేర్కొన్నారు. మార్చి 28న రిలీజ్ కాబోతున్న ఈ మూవీకి వెంకీ కుడుముల దర్శకత్వం వహించాడు.