Nithin About Robinhood In Bhimavaram SRKR College: హీరో నితిన్, శ్రీలీల జంటగా తెరకెక్కిన సినిమా రాబిన్‌హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 28న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో భీమవరంలోని ఎస్ఆర్‌కేఆర్ కాలేజ్‌లో నిర్వహించిన ఈవెంట్‌లో నితిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.