Hero Venkatesh: వెంకటేశ్ కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసా?.. సినిమాల్లోకి ఎప్పుడంటే..!

3 weeks ago 3
అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేశ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం సంక్రాంతికి వస్తు్నాం. ఈ చిత్రం సంక్రాతికి విడుదలవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం వెంకటేశ్ చెప్పిన ముచ్చట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Entire Article