Hero Vijay: సినిమాలకి విజయ్ దళపతి గుడ్‌ బై.. ఇట్స్ అఫీషియల్

2 months ago 5
స్టార్ హీరో దళపతి విజయ్ తన సినీ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 'జన నాయగన్' (Jana Nayagan) సినిమానే తన చివరి సినిమా అని తెలిపారు.
Read Entire Article