Hero Vishal: ఈ విశాల్‌కు ఏమైంది..? ఒకవైపు వణుకుతూ, మరోవైపు బక్కచిక్కిపోయి..
2 weeks ago
4
Hero Vishal: విభిన్నమైన పాత్రలు పోషించే అతికొంత మంది నటుల్లో విశాల్ ఒకరు. వాడు వీడు, పందెం కోడి, పూజ, అభిమన్యుడు, సెల్యూట్ వంటి వెరైటీ సినిమాలు తీసి.. అటు కోలివుడ్‌తో పాటు, ఇటు టాలీవుడ్‌లో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు.