Hero Vishal కొత్త మూవీ ట్విట్టర్ రివ్యూ.. క్రింజ్‌లా ఉందంటున్న నెటిజన్లు..!
1 week ago
2
Hero Vishal: విశాల్ కొత్త సినిమా మదగదరాజ థియేటర్స్‌లో రిలీజ్ అయింది. సుందర్ సి దర్శకత్వం వహించి ఈ మూవీ.. పన్నేండెళ్ల క్రితమే రావాల్సింది. కానీ కారణాల వల్ల ఆలస్యమైంది. మూవీలో వరలక్ష్మీ, అంజలి, సంతానం కీ రోల్స్ ప్లే చేశారు.