Hero Vishal: విశాల్ స్వీయ దర్శకత్వంలో ‘మకుటం’.. దీపావళి సందర్భంగా స్పెషల్ అప్డేట్

4 months ago 7
‘మకుటం’ మూవీతో విశాల్ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆర్ బి చౌదరి 99వ చిత్రంగా రానున్న ఈ ప్రాజెక్ట్‌కి రవి అరసు కథను అందించారు.
Read Entire Article