Hero Wife: స్టార్ హీరోయిన్‌కు హనీమూన్ రోజే షాక్ ఇచ్చిన భర్త.. వాళ్ల ఫ్ఱెండ్స్‌తో
9 months ago
20
సినిమా ఇండస్ట్రీలో పాపులర్ అయిన కపూర్ ఫ్యామిలీలో విషాదం చోటుచేసుకుంది. ఒకప్పటి టాప్ బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా కపూర్ (Karisma Kapoor) మాజీ భర్త సంజయ్ కపూర్ (53) తాజాగా గుండెపోటుతో మరణించారు.