Hero: ఆ హీరోయిన్లకు ముద్దు పెట్టాలంటే పెగ్గు వేయాల్సిందే.. ఎంతైనా నువ్వు మామూలు తోపు కాదు
6 months ago
3
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు రొమాన్స్, డ్రామా, అదిరిపోయే ఆన్-స్క్రీన్ జంటలతో కళకళలాడింది. కానీ, ఆ గ్లామర్ తెర వెనుక కొందరు స్టార్లు కొన్ని సీన్స్ చేసేందుకు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.