Hero: ఆడిషన్‌లో అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే ఇండస్ట్రీని ఏలుతున్న తోపు హీరో
8 months ago
9
అవకాశాల కోసం తిరుగుతున్న టైమ్‌లో అతడు చాలా ఆడిషన్లలో రిజెక్ట్ అయ్యాడు. ఒక ఆడిషన్‌లో వందకు 2 మార్కులే పడ్డాయి. కట్ చేస్తే ఇప్పుడు సౌత్ ఇండియాలోనే తిరుగులేని నటుడిగా కొనసాగుతున్నాడు.