Hero: హీరోగా ఘట్టమనేని వారసుడొస్తున్నాడురోయ్.. రవీనా టాండన్ కూతురితో ప్లానింగ్ వేరే లెవెల్
6 months ago
5
రవీనా టాండన్ కూతురు రాషా తడానీ (Rasha Thadani) త్వరలోనే ఓ క్రేజీ రొమాంటిక్ సినిమాతో మన ముందుకు రాబోతోంది. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu) అన్నయ్య రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ (Jaya Krishna) హీరోగా నటిస్తున్నాడు.