Heroine Nagma Love Relationships: పైళ్లైన ముగ్గురితో ఒక్కో సమయంలో లవ్ ఎఫైర్ పెట్టుకుని గతంలో హాట్ టాపిక్‌గా మారిన తెలుగు స్టార్ హీరోయిన్ నగ్మా. చిరంజీవి ఘరానా మొగుడు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నగ్మా 1990 కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగింది. నగ్మా లవ్ ఎఫైర్స్ రూమర్స్‌లోకి వెళితే..