Heroine Aishwarya Rajesh Cute Speech | 12 ఏళ్ల తర్వాత దొరికిన మంచి క్యారెక్టర్
1 week ago
3
సంక్రాతి కి వస్తున్నాం మ్యూజికల్ ఈవెంట్ లో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ నేను ఇండస్ట్రీ కి వచ్చి 12 ఏళ్ళు అవుతుంది. ఈ 12 ఏళ్లలో నాకు దొరికిన మంచి క్యారెక్టర్.. ఈ భాగ్యం అనే క్యారెక్టర్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది