Heroine Debut: సీనియర్ హీరోయిన్ ఊర్వశి కూతురు సినీ ఎంట్రీ.. ఇదిగో కొత్త సినిమా డీటెయిల్స్

9 months ago 21
ఒకప్పటి హీరోయిన్, పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఊర్వశి (Urvashi) కూతురు తేజలక్ష్మి (Tejalakshmi) హీరోయిన్‌గా మలయాళ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతోంది.తాజాగా ఆమె డెబ్యూ మూవీని మేకర్స్ అనౌన్స్ చేశారు.
Read Entire Article