Heroine: MLA కొడుకుతో పెళ్లి దాకా! చివరకు ఇద్దరు హీరోయిన్లతో ఎఫైర్ నడిపిన నిర్మాతతో కాపురం
9 months ago
14
సినిమా హీరోయిన్స్ అన్నాక డేటింగ్ రూమర్స్ కామన్. ఓ వైపు కెరీర్ సాఫీగా సాగుతుండగానే.. మరోవైపు ప్రేమ, పెళ్లికి సంబంధించిన ఎన్నో విషయాలు వార్తల్లో నిలుస్తుంటాయి. అలా ఓ హీరోయిన్ ప్రేమ సంగతులు, పెళ్లి ముచ్చట్లు ఓ రేంజ్ చర్చల్లో నిలుస్తున్నాయి.