Heroine Viral Photo: ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్‌ను గుర్తు పట్టారా..? సోషల్ మీడియాలో వైరల్
16 hours ago
1
Heroine Viral Photo: ఓ స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాపులర్ యాక్టర్ పరేష్ రావల్‌తో కలిసి ఆమె ఈ ఫోటోకు ఫోజులు ఇచ్చింది. దీంతో ఈ క్యూట్ బేబీ ఎవరా అని అందరూ ఎంక్వైరీ చేస్తున్నారు.