స్ట్రాంగ్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ కేవలం సొంత టాలెంట్, డెడికేషన్‌తోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఓ హీరోయిన్. తన నటనతో, ఫ్యాషన్ సెన్స్‌తో యూత్ ఐకాన్‌గా ఎదిగింది. మూడు దశాబ్దాలుగా వాళ్ల కుటుంబం సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నప్పటికీ.. తనకంటూ ఒక స్టైల్‌ను, ఫేమ్‌ను సంపాదించుకుంది.