Heroine: అప్పుడేమో చిరంజీవికి అక్కగా చేసింది.. కట్ చేస్తే, ఇప్పుడు 25 ఏళ్ల అమ్మాయిలా..
3 days ago
3
తెలుగు నటి ఖుష్బూ సుందర్ 54 ఏళ్ల వయసులోనూ 16 ఏళ్ల టీనేజ్ అమ్మాయిలా మెరిసిపోతూ, గ్రీన్ డ్రెస్‌లో ఫొటోలు షేర్ చేసింది. నెటిజన్ల ట్రోలింగ్‌కు ఘాటుగా స్పందించి, ఫొటోలు వైరల్ అయ్యాయి.