Heroine: అమ్మకానికి స్టార్ హీరోయిన్ ఆస్తులు.. చివరకు ఆ ఇల్లు కూడా, కోట్లలో డీల్స్.. కారణం
1 month ago
6
తనదైన నటనా ప్రతిభతో గ్లోబల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తన విలాసవంతమైన బంగ్లా అమ్మేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. కెరీర్ పరంగా పీక్స్ లో ఉండగానే ఇలా ఆస్తులు అమ్మేయడం చర్చనీయాంశంగా మారింది.