90’s కాలంలో యువతను ఊపేసిన సంచలన చిత్రం ఆరుగురు ప్రతివ్రతలు గురించి ఇప్పటి జనరేషన్‌కు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ అప్పట్లో ఈ సినిమా ప్రభావం ఏ స్థాయిలో ఉందో 90's కిడ్స్ చెబితే ఆశ్చర్యపోవాల్సిందే. రాజమౌళి, శంకర్ సినిమాలు వచ్చేవరకే ముందు, యూత్‌ను షేక్ చేసిన సినిమా ఇదే.