Heroine: ఈశ్వర్ మూవీ హీరోయిన్ గుర్తుందా? ఆమె బ్రదర్ తెలుగులో తోపు యాక్టర్

4 months ago 7
సరిగ్గా 23 ఏళ్ళ కిందట ఓ తుఫాన్ టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. బహుశా అప్పుడు ఆ హీరో కూడా అనుకోలేదేమో.. ఇండియానే ఏలుతానని. అప్పటికే పెద్దనాన్న తెలుగులో తోపు హీరో. రెబల్ స్టార్ అంటే పడి చచ్చిపోయే అభిమానులు ఎందరో. ఆయన వారసుడిగా ఎంట్రీ ఇచ్చి.. తిరుగులేని అభిమానగళాన్ని సంపాదించుకున్న మన డార్లింగ్ ప్రభాస్.
Read Entire Article