Heroine: కాలేజీల్లో అమ్మాయిలు ప్రతి వారం బాయ్‌ఫ్రెండ్‌లను మారుస్తుంటే మీరేమో ఇంకా..!

9 months ago 24
సినిమా ఇండస్ట్రీలో పర్సనల్ రిలేషన్‌షిప్స్ విషయంలో జనాల దృష్టి ఎక్కువగా ఉంటుంది. వాళ్లు మర్చిపోయినా నెటిజన్లు, మీడియా మాత్రం త్వరగా విడిచిపెట్టదు. ఒకప్పుడు హాట్ కపుల్‌గా ఉన్న రవీనా టాండన్, అక్షయ్ కుమార్ ఎంగేజ్‌మెంట్ స్టోరీ అలాంటిదే.
Read Entire Article