Heroine: చిరంజీవి ఖైదీ హీరోయిన్‌ మాధవి గుర్తుందిగా.. ఇప్పుడు ఆమె ఎలా ఉందో తెలుసా?

4 months ago 7
ఒకప్పటి అందాల తారలు, తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసుకున్న హీరోయిన్లు ఇప్పుడెలా ఉన్నారు? ఎక్కడ స్థిర పడ్డారు? భర్త ఎవరు, పిల్లలు ఉన్నారా.. అనే సంగతులు చాలామంది సెర్చ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే చిరంజీవి ఖైదీ హీరోయిన్‌ మాధవి లేటెస్ట్ లుక్, ఆమె వివరాలు బయటకొచ్చాయి.
Read Entire Article