Heroine: జెనీలియా లవ్ స్టోరీలో సినిమాను మించిన ట్విస్టులు మావా.. ఈ రహస్యాలు తెలిస్తే షాకవుతారు

3 weeks ago 2
టాలీవుడ్‌లో పాపులర్‌ అయ్యి, బాలీవుడ్‌లో సెటిల్‌ అయిన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ఈ లిస్టులో సీనియర్‌ హీరోయిన్‌ జెనీలియా డిసౌజా కూడా ఉంది. ఆమె ఫస్ట్‌ ఫిల్మ్‌ ‘తుజే మేరీ కసమ్‌ (2003)’లో హీరో రితేష్‌ దేశ్‌ముఖ్‌ (Riteish Deshmukh)తో కలిసి యాక్ట్‌ చేసింది. ఈ సినిమా సెట్స్‌లోనే ఇద్దరూ లవ్‌లో పడి పెళ్లి చేసుకున్నారు.
Read Entire Article