Heroine: మగాడిలో నాకు కావాల్సింది అదే..! లక్కీ భాస్కర్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్
6 hours ago
1
సెంట్ సెన్సేషన్ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) సోషల్ మీడియాలో హవా నడిపిస్తోంది. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ.. గత కొన్ని రోజులుగా ఆన్ లైన్ మాధ్యమాలపై హల్చల్ చేస్తోంది.