Heroine: సినిమాల్లో తోపు హీరోయిన్, తాగుబోతు భర్తతో ఇబ్బందులు.. 36 ఏళ్లు చీకటి గదిలో బందీగా
4 months ago
5
కొందరు హీరోయిన్ల లైఫ్ వెండితెరపై కనిపించినంత కలర్‌ఫుల్‌గా ఉండదు. సిల్వర్ స్క్రీన్ పై తమ అందచందాలతో అలరించినా.. పర్సనల్ లైఫ్ లో ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. సరిగ్గా మనం చెప్పుకోబోయే ఈ హీరోయిన్ విషయంలో అదే జరిగింది.