Heroines: ఏంటీ..? ఈ స్టార్ హీరోయిన్స్ ముస్లింలా.. ఇన్నాళ్లు పేర్లు చూసి కన్ఫ్యూజ్ అయ్యాంగా
6 months ago
7
Heroines: స్టార్ హీరోయిన్లు సినిమాల్లో నటించేందుకు స్టేజ్ పేరు మార్చుకుంటారు. అయితే కొందరు ముస్లిం హీరోయిన్లు కూడా తమ పేర్లను మార్చుకున్నారు. వీరిలో తెలుగు సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్లు కూడా ఉన్నారు. మరి వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.