టాలీవుడ్‌లో ప్రస్తుతం టాప్ హీరోయిన్లుగా వెలుగొందుతున్న అనేక మంది నాయికలు తమ సినీ కెరీర్‌ను ప్రారంభించడానికి ముందే విశిష్టమైన విద్యను అభ్యసించారు. వారు ఏదో ఒక రంగంలో డిగ్రీలు పూర్తి చేసుకుని, ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.