Hey Balwant Movie: బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్న 'హే బల్‌వంత్' సినిమా.. సుహాస్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్..!

1 week ago 2
సుహాస్‌, శివానీ నాగారం జంటగా రూపొందిన హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ 'హే బల్‌వంత్‌'. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
Read Entire Article