Hey Balwanth Movie: బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న సుహాస్.. హే బల్‌వంత్ రెండు రోజుల్లో కుమ్మేశాడుగా..!

5 months ago 28
రెండు రోజుల ముందు రిలీజైన హే బల్‌వంత్ సినిమాకు ఆడియెన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ వస్తుంది. ఆహా, ఓహో అనే రేంజ్‌లో బ్లాక్ బస్టర్ కొట్టేలేదు. కానీ రీసెంట్ టైమ్స్ ఇంతలా నవ్వుకున్న సినిమా రాలేదని సినిమా చూసిన ప్రతీ ఒక్కరు చెబుతున్నారు.
Read Entire Article