Highest Grossing Malayalam Movie: మంజుమ్మెల్ బాయ్స్ రికార్డు బ్రేక్.. అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం మూవీ ఇదే

11 months ago 15
Highest Grossing Malayalam Movie: మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఎల్2: ఎంపురాన్ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. ఎనిమిది రోజుల్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం సినిమాగా మంజుమ్మెల్ బాయ్స్ రికార్డును బ్రేక్ చేసింది.
Read Entire Article