Highest Grossing Re Release Movie: ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన రీరిలీజ్ మూవీ ఇదే.. నాలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో..
1 month ago
4
Highest Grossing Re Release Movie: ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన రీరిలీజ్ మూవీ ఇది. దళపతి విజయ్, రణ్‌బీర్ కపూర్ లాంటి వాళ్ల రికార్డులను బ్రేక్ చేసింది. ఈ సినిమా ఏకంగా నాలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో అందుబాటులో ఉందన్న విషయం మీకు తెలుసా?