Highest-paid Directors: ఇండియాలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న టాప్-10 డైరెక్టర్‌లు.. వామ్మో సందీప్ రెడ్డి వంగా అన్ని కోట్లు తీసుకుంటున్నాడా?
2 months ago
2
ఇప్పుడు ఇండియన్ సినిమాలు గ్లోబల్ రేంజ్‌లో పాపులర్ అవుతున్నాయి. ఫిలిం మేకర్స్ కొత్త రకం స్టోరీలతో సినిమాలు చేస్తూ ప్రపంచ దేశాల ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేస్తున్నారు.