Highest Ticket Sales: ఒక్క గంటలో అత్యధిక టికెట్స్ అమ్ముడు పోయిన టాప్ 5 సినిమాలు- లిస్ట్‌లో అల్లు అర్జున్, ప్రభాస్, విజయ్

1 month ago 6
Top 5 Movies With Highest Ticket Sales In One Hour: అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ మూవీ విడుదలైన రోజు బుక్ మై షోలో అత్యధిక టికెట్స్ అమ్ముడు పోయిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో బుక్ మై షోలో ఒక్క గంటలో అత్యధికంగా టికెట్స్ అమ్ముడు పోయిన టాప్ 5 సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
Read Entire Article