నేచురల్ స్టార్ నాని నటిస్తున్న సినిమాల్లో 'హిట్: ది 3వ కేస్' ఒకటి. సైలేష్ కొలాను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమా ప్రొడక్షన్స్‌తో పాటు యునానిమస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.