Hit 3 Trailer: హిట్ 3 ట్రైలర్ రిలీజ్.. హీరో నాని ఏమన్నారంటే..

2 days ago 4
15 ఏళ్ల క్రితం వైజాగ్లో తిరిగిన విషయాల్ని నాని గుర్తుచేసుకున్నారు. నా పెళ్లికి ముందు దాదాపు 15 ఏళ్ల కిందట ఇక్కడికి ఓ అమ్మాయిని కలవడానికి వచ్చేవాడిని. తర్వాత ఆ ఆమ్మాయినే పెళ్లి చేసుకున్నాను.
Read Entire Article